TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

గురు గోవింద సింగ్

The Typologically Different Question Answering Dataset

గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్ (ఆంగ్లం: Guru Gobind Singh) (పంజాబీ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు. నానక్‌షాహి కేలండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ పాట్నా 1666 లో జన్మించాడు. ఇతను 1675 నవంబరు 11 న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి గురు తేజ్ బహాదుర్ వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి మరియు జ్ఞాని. ఇతను ఖల్సాను స్థాపించాడు.

గురు గోవింద సింగ్ సిక్కుమత ఎన్నో గురువు?

  • Ground Truth Answers: పదవపదవపదవ

  • Prediction: